HomeUncategorizedPM modi | పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

PM modi | పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM modi | పీవోకేపై ప్రధాని మోదీ (prime minister modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీవోకును భారత్​కు అప్పగించడం తప్ప.. పాకిస్తాన్​కు (pakistan) గత్యంతరం లేదన్నారు. కశ్మీర్​ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. ఉగ్రవాదులను (terrorist) అప్పగించే వాళ్లు మాట్లాడితేనే మేం మాట్లాడతామని స్పష్టం చేశారు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొన్నారు. పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్​ చేయడంపైనే చర్చలు ఉంటాయన్నారు. పాక్​ దాడులకు గట్టి బదులివ్వాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పాక్​ ఒక్క తూటా కాలిస్తే.. క్షిపణితో దాడి చేయాలన్నారు. ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.