HomeUncategorizedPm modi | జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Pm modi | జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pm modi | ప్రధాని నరేంద్ర మోదీ(Prime minister modi) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్​ సిందూర్(Operation sindoor),​ అనంతర పరిణామాల తర్వాత తొలిసారి.. రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. ఆపరేషన్​ సిందూర్​ నేపథ్యంలో ప్రతిరోజూ ప్రధాని దగ్గరుండి పర్యవేక్షించారు.

మూడు రోజుల పాటు భారత్​ – పాక్​ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. చివరికి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగున్నాయి. కాగా.. రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడనుండడంతో ఆయన చెబుతారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.