ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada Mandal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

    Banswada Mandal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | బాన్సువాడ మండలం హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Hanmajipet Primary Health Center) మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్​వో విద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ఆస్పత్రిలో సిబ్బంది విధి నిర్వాహణ, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను (medical services) పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...