4
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌పై శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు కేంద్రం వివరాలు వెల్లడించనుంది. గురువారం నుంచి జరిగిన పరిణామాలపై ప్రెస్మీట్లో అధికారులు వివరాలు వెల్లడించనున్నారు(officials will announce details). కాగా గురువారం రాత్రి పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడి (pakistan war planes and drones attack) చేయగా.. భారత్ అడ్డుకున్న విషయం తెలిసిందే. అనంతరం భారత్ ప్రతిదాడులకు (india counterattack) దిగింది. ఈ పరిణామాల గురించి కేంద్రం వివరాలు వెల్లడించనుంది.