ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు(US markets) బుధవారం లాభాలతో ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

    గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉంది.

    Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఎస్‌అండ్‌పీ 0.24 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.21 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.18 శాతం లాభంతో సాగుతోంది.

    Pre Market Analysis | యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ(CAC) 0.44 శాతం, లాభాలతో ముగియగా.. డీఏఎక్స్‌ 0.44 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.11 శాతం నష్టంతో ముగిశాయి.

    Pre Market Analysis | ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 0.44 శాతం, కోస్పీ 0.40 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.12 శాతం, షాంఘై 0.07 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌సెంగ్‌ 1.03 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.46 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.10 శాతం నష్టంతో ఉంది. అదనపు సుంకాల ప్రభావంతో మన మార్కెట్లు ఈ రోజూ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు మూడోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 6,516 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు నికరంగా రూ. 7,060 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.88 నుంచి 0.72 కు పెరిగింది. విక్స్‌(VIX) 3.7 శాతం పెరిగి 12.19 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.58 శాతం తగ్గి 67.65 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 87.68 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.23 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.07 వద్ద కొనసాగుతున్నాయి.

    యూఎస్‌ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో భారత్‌ ఎగుమతులపై మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి.

    Latest articles

    Romario Shepherd | ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. ఆర్సీబీ బ్యాట‌ర్ అరాచ‌కానికి ఏకంగా 22 ప‌రుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Romario Shepherd | ఈ మ‌ధ్య క్రికెట్‌లో బ్యాట‌ర్ల అరాచ‌కం ఎక్కువైంది. ఎలాంటి బౌల‌ర్ అయిన...

    CP Sai Chaitanya | వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: CP Sai Chaitanya | రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే...

    Ganesh idol Controversy | హైదరాబాద్‌లో వివాదంగా మారిన రేవంత్ రెడ్డి గణేశ్ విగ్రహం.. రాజాసింగ్ ఫిర్యాదుతో తొల‌గింపు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ganesh idol Controversy | హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రి వేడుకలు (Ganesh Navratri celebrations)...

    Collector Nizamabad | భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని...

    More like this