More
    HomeతెలంగాణSTU Nizamabad | పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి

    STU Nizamabad | పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: STU Nizamabad | గతేడాది జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ(PRC)ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్(STU District President Secretaries Dharmender), శ్రీకాంత్(Srikanth) అన్నారు. గురువారం నగరంలోని ఆయా పాఠశాలల్లో సంఘ సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది గడిచినా పీఆర్సీని అమలు చేయలేదని, ప్రభుత్వం పెండింగ్ బిల్లు(Pending Bills)లను చెల్లించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే.. అడ్​హక్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ కార్యదర్శి మల్లయ్య అఫ్జల్ బేగ్, జిల్లా సహాధ్యక్షుడు కాంతారావు, ఉపాధ్యక్షులు సాయిబాబా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...

    ACB Raids | బాత్​రూంలో రూ.20 లక్షలు.. ఏడీఈ బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్​పీడీసీఎల్​ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు...