ePaper
More
    HomeతెలంగాణNizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర

    Nizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్​లో రాష్ట్రస్థాయి బోనాల జాతర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పోతుగంటి గంగాధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం నగరంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కుమ్మర్లు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి భూమన్న, కార్యదర్శి లక్ష్మణ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...