అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India – pakistan | పాకిస్తాన్‌కు మద్దతుగా పోస్ట్.. విద్యార్థిపై కేసుభారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor), భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టులు (againist indian army social media post) పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
తాజాగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసినందుకు హైదరాబాద్‌లోని (hyderabad) ఒక కళాశాల విద్యార్థిపై కేసు నమోదు (case registered againist college student) చేశారు. ఆ పోస్ట్‌లో పాకిస్తాన్‌కు మద్దతుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ చంపపేటలోని (hyderabad, champapet) వేద డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు (veeda degree collage staff and students) ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు సదరు విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు (police registered case againinst student) చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు విద్యార్థిపై చర్యలు తీసుకుంటున్నారు.