ePaper
More
    HomeతెలంగాణPolice Transfers | హైదరాబాద్​ నగరంలో భారీగా ఎస్సైలు, సీఐల బదిలీ

    Police Transfers | హైదరాబాద్​ నగరంలో భారీగా ఎస్సైలు, సీఐల బదిలీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers | హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

    సిటీ పోలీసింగ్​ ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు. ఏక కాలంలో 249 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు. అలాగే పది మంది ఇన్​స్పెక్టర్లను సైతం బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ సీపీ సీపీ సీవీ ఆనంద్​ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 88 మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ.. వారికి నూతన స్థానాల్లో పోస్టింగ్​ ఇచ్చారు.

    హైదరాబాద్​లో సిటీలో మెరుగైన పోలీసింగ్​ అందించే లక్ష్యంతో సీపీ సీవీ ఆనంద్ cp CV anand ​ కసరత్తు జరుపుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో పోలీస్​ బాస్​లకు పవర్స్​ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను కట్టడి చేసేలా ఉన్నతాధికారులు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్​ సిటీ పరిధిలో పెద్ద ఎత్తున బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది.

    బదిలీ అయిన సీఐల వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి..

    బదిలీ అయిన ఎస్సై వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి..

    Latest articles

    NH44 | ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం.. భారీగా ట్రాఫిక్ జాం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH44 | ట్రాక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం...

    Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది....

    Today Gold Price | బంగారం కొనాల‌ని అనుకునేవారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి.. ఈ రోజు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: oday Gold Price : ఇటీవల ల‌క్ష మార్క్ దాటిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడిప్పుడే...

    UPI services | యూపీఐ సేవల్లో మరో కీలక మార్పు.. అక్టోబర్‌ 1 నుంచి ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ తొలగింపు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI services : యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) Unified Payments Interface –...

    More like this