ePaper
More
    HomeతెలంగాణKodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

    Kodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : kodangal | అంబులెన్స్​ (ambulance) లేకపోవడంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో (Narayanpet district) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​ అవుతున్నాయి.

    సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్​ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28)ను టిప్పర్​ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే 108కు ఫోన్​ చేసినా అందుబాటులో లేదు. దీంతో మృతదేహాన్ని ఓ తోపుడు బండిపై వేసుకొని అర కిలోమీటర్​ దూరంలో ఉన్న ఆస్పత్రి వరకు లాక్కెళ్లారు.

    kodangal | తీవ్ర విమర్శలు

    మృతదేహాన్ని తోపుడి బండిపై తీసుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నారు. మృతదేహాన్ని ఇలా తీసుకు వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి మృతిపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై మండి పడుతున్నారు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    Rajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | మరోసారి బ్లూ డ్రమ్‌లో శవం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా(Alwar...

    Lok Sabha Speaker | నినాదాలు ఆపండి.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నించండి.. లోక్‌స‌భ‌లో ఎంపీల ఆందోళ‌నపై స్పీక‌ర్ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Speaker | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. సోమ‌వారం...

    Toll Gate | ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది.. వైర‌ల్‌గా మారిన వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Gate | టోల్‌ప్లాజా వ‌ద్ద ఆల‌స్యం జ‌రుగుతుండడాన్ని ప్ర‌శ్నించిన ఆర్మీ జ‌వానుపై (Army...

    More like this