HomeతెలంగాణBairi Naresh | బైరి నరేష్​ను అడ్డుకున్న పోలీసులు

Bairi Naresh | బైరి నరేష్​ను అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bairi Naresh | సాలూరు మండలంలోని ఖాజాపూర్​లో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ(Ambedkar statue Unveil)కు వచ్చిన బైరి నరేష్​ను bairi naresh పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయమై రూరల్​ ఎస్సై మచ్ఛేందర్(Rural SI Machender)​ను వివరణ కోరగా.. పాత కేసు విషయమై బైరి నరేష్​కు కలిసి నోటీసులు ఇచ్చామని వివరించారు. సభలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని సూచించామని స్పష్టం చేశారు.