Homeక్రైంPolice Banswada | సూసైడ్ చేసుకోబోయిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు

Police Banswada | సూసైడ్ చేసుకోబోయిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police | ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. బాన్సువాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి 1:40 గంటలకు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయమై కుటుంబీకులు, స్థానికులు డయల్​ 100కు dial 100 సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుల్ భరత్​, హోమ్​గార్డు సతీష్​ ఘటన స్థలానికి చేరుకొని ఉరి వేసుకోబోయిన వ్యక్తిని కాపాడారు. కాగా.. సిబ్బందిని ఎస్పీ రాజేశ్​ చంద్ర sp rajesh chandra అభినందించారు.

Must Read
Related News