ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPolice raids | పాన్ షాపులపై పోలీసుల దాడులు.. రూ. 1.4 లక్షల విలువ చేసే...

    Police raids | పాన్ షాపులపై పోలీసుల దాడులు.. రూ. 1.4 లక్షల విలువ చేసే హుక్కా, టొబాకో పదార్థాలు స్వాధీనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Police raids : కామారెడ్డి పట్టణంలోని పలు పాన్ షాపుల(pan shops)లో మైనర్ పిల్లలకు నిషేధిత గుట్కా, హుక్కా(Hookah) పదార్థాలు విక్రయిస్తున్నారు. పాన్​ షాప్​ వ్యాపారులు వారి స్వలాభం కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు.

    ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు పలు పాన్ షాపులపై శనివారం (ఆగస్టు 23) రాత్రి దాడులు (Police raids) చేపట్టారు. పలు షాపుల్లో పెద్ద మొత్తంలో నిషేధిక గుట్కా, హుక్కా మిషన్​లు, హుక్కా ఫ్లేవర్​ బాక్సులు లభించడంతో పోలీసులే షాక్​ అయ్యారు.

    రూ.1.04 లక్షల విలువ చేసే హుక్కా, గుట్కా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల రోడ్డులో ఉన్న ఎం.ఎం పాన్ షాపులో నిషేధిత ఈ సిగరెట్స్, హుక్కాకు సంబందించిన పలు పదార్థాలు, గుట్కా నిల్వలను పోలీసులు గుర్తించారు.

    ఈమేరకు షాపు యజమాని మహమ్మద్ సల్మాన్ ఖాన్, అతని సోదరుడు ఇబ్రహీం ఖాన్, ఇంటి యజమాని జాకీర్ హుసేన్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

    Police raids : స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాల వివరాలు

    • అఫ్జల్ కంపెనీ హుక్కా ఫ్లేవర్ బాక్సులు-55
    • హుక్కా స్మోకింగ్ మిషన్స్-11
    • హుక్కా పైప్స్-12
    • స్మాల్ హుక్కా పేపర్ రోల్స్-8
    • ZL-O జాఫ్రాన్ జర్దా ప్యాకేట్స్-8,
    • నంబర్ 1 టొబాకో ప్యాకేట్స్-18
    • ఆర్ ఆర్ టొబాకో ప్యాకెట్స్-10
    • M సెంటన్స్డ్ టొబాకో పౌచెస్-60
    • మాక్సిమాస్ లగ్జరీ చూవింగ్ టొబాకో పౌచ్-60
    • కే.ఎఫ్ టొబాకో పాకెట్-1
    • షీసా N ఫ్లేవర్ డబ్బాలు-3
    • బాబా టొబాకో-120 పౌచెస్
    • ఆల్ అక్బర్ బ్రిక్ కోల్ బాక్సులు-8
    • ఆల్ అక్బర్ ఫాయిల్ బాక్సులు-60
    • రష్ బ్రాండ్ జాఫ్రాని పట్టి-7
    • స్వాగత్ టొబాకో పౌచెస్-2
    • చైనీ టొబాకో ప్యాకెట్స్-2
    • ఎస్ఆర్-1 టొబాకో పౌచెస్-52
    • అంబర్ టొబాకో ప్యాకెట్-1
    • RN-01 జాఫ్రాని జర్దా ప్యాకెట్స్-40
    • షాట్ లగ్జరీ టొబాకో ప్యాకెట్స్-02
    • అనార్ టొబాకో ప్యాకెట్స్-17
    • డోస్ టొబాకో ప్యాకెట్స్ 19
    • బాబా 120 టొబాకో డబ్బా-01
    • VI టొబాకో పౌచెస్-25
    • డబుల్ బ్లాక్ రాయల్ టచ్ టొబాకో పౌచెస్-21
    • M-గోల్డ్ టొబాకో పౌచెస్-12
    • షాట్ 777 టొబాకో పౌచెస్-7
    • DB రాయల్ టొబాకో పౌచెస్-8
    • ఈ సిగరెట్స్-8(ELFBAR Raya D2, 2-ELFABAR ice king, 4-FUNKEY LANDS ci 5000)

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...