అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ (Armoor Bus stand)లో మంగళవారం రాత్రి ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ లోని హోటల్, తినుబండారాల దుకాణాలు, ప్రయాణికుల బ్యాగులను డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. మాదక ద్రవ్యాల రవాణా నేపథ్యంలో తనిఖీలను చేపట్టినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
Armoor | బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులను చెక్ చేశారు.
