అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో (Armoor RTC bus stand) సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బస్టాండ్‌తో పాటు ఆలూరు రోడ్డులోని పలు కిరాణా దుకాణాల్లో ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (HO Satyanarayana Goud) ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
