అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhopal | గ్యాంగ్‌రేప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్‌లో కొందరు వ్యక్తులు కాలేజీ విద్యార్థులకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఫర్హాన్, సాహిల్ అనే వ్యక్తులు మొదట యువతులతో పరిచయం పెంచుకుంటారు. ఇందులో సాహిల్ ఫ్రీ బైక్ రైడ్లను ఆఫర్ చేస్తూ యువతులను తన గ్యాంగ్‌కు పరిచయం చేస్తాడు. అనంతరం ఫర్హాన్ అనే నిందితుడు పార్టీల పేరుతో వారికి వల వేస్తాడు. పార్టీకి వచ్చిన యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తారు. ఆ దృశ్యాలను వీడియో తీసి అనంతరం బెదిరింపులకు పాల్పడుతారు. అంతేగాకుండా మతం మారాలని బాధితులపై ఒత్తిడి చేస్తారు. ఇలా చాలా మంది నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.

Latest articles
బిజినెస్
JSW IPO | నేటి నుంచి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : JSW IPO | సజ్జన్ జిందాల్(Sajjan Jindal) నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్(JSW Group) నుంచి...
తెలంగాణ
Nizamabad District | పేకాటలో పోకర్ చిప్స్.. సినిమా తరహాలో గేమ్..
అక్షరటుడే, ఇందూరు: Nizamabad District | పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సినిమా తరహాలో...
జాబ్స్ & ఎడ్యుకేషన్
BOB Jobs | బీవోబీలో మేనేజర్ పోస్టులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BOB Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) మరో నోటిఫికేషన్ విడుదల...
బిజినెస్
Stock Markets | నష్టాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | భారత్‌పై యూఎస్ విధించిన 25 శాతం అదనపు సుంకాల (Tariffs)తో...
More like this