అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు (Fourth Town Police) దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. దీంతో పేకాడుతూ ఐదుగురు పాటుబడినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9,910 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
