అక్షరటుడే, ఆర్మూర్: Podduturi Vinay Reddy | ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది షోలాపూర్‌లోని రూప భవానీ అమ్మవారి ఆలయం(Solapur Rupa Bhavani Temple) నుంచి తుల్జాపూర్‌లోని తుల్జాభవానీ అమ్మవారి ఆలయానికి(Tuljapur Tulja Bhavani Ammavari Temple) పాదయాత్రగా వెళ్లారు. సుమారు 41 కి.మీ దూరం ఆయన పాదయాత్రగా వెళ్లారు. 19వ సారి ఆయన పాదయాత్రగా ఆలయాన్ని దర్శించుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Podduturi Vinay Reddy | పొద్దుటూరి వినయ్‌రెడ్డి పాదయాత్ర
- Advertisement -
