ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | డివిజన్ టాపర్​ను సన్మానించిన పోచారం

    MLA Pocharam | డివిజన్ టాపర్​ను సన్మానించిన పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:MLA Pocharam | పట్టణంలోని వాసవి హైస్కూల్(Vasavi High School) పదో తరగతి విద్యార్థిని సహస్ర 576 మార్కులతో డివిజన్ టాపర్​(Division Topper)గా నిలవడంతో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం అభినందించారు. బాన్సువాడ డివిజన్ టాపర్​గా నిలవడంతో వాసవి స్కూల్, తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మంచి మార్కులు సాధించడంతో యాజమాన్యం రూ. 11 వేలు బహుమతి ప్రకటించింది. కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం మోటమర్రి నాగరాజు, రామకృష్ణ, విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత, ఉపాధ్యాయులు జలీల్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...