ePaper
More
    HomeజాతీయంYoga Day | దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ.. అంతర్జాతీయ యోగా డేలో ప్రతి...

    Yoga Day | దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ.. అంతర్జాతీయ యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను మోడీ విడుదల చేశారు.

    ఈ జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని పీఎం తెలిపారు. ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

    గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప వేడుకకు అందిస్తున్న ఆదరణ ప్రత్యేకమైనదని మోడీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా యోగా కేవలం భారత్​లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమని అన్నారు. 

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...