ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి పీఎం మోదీ కృషి

    BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి పీఎం మోదీ కృషి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. శనివారం నగరంలోని నాందేవ్​వాడలో రచ్చబండ (Racha banda) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలను నిజం చేస్తూ ప్రధాని మోదీ (PM Modi) గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, జిల్లా నాయకులు పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, సందీప్, సాయిరాం, రాజు, ప్రతాప్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...