More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    Yellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో (Pradhan Mantri Awas Yojana scheme) భాగంగా లబ్ధిదారుల సర్వే నిర్వహిస్తున్నారు. పథకానికి అర్హత సాధించిన గ్రామీణ కుటుంబాలకు గృహనిర్మాణానికి (house construction) సాయం చేస్తామని ఎంపీడీవో ప్రకాశ్​ పేర్కొన్నారు.

    మండలంలోని సోమార్​పేట్​ గ్రామంలో (Somarpet village) మంగళవారం లబ్ధిదారుల సర్వే నిర్వహించారు. గ్రామీణ లబ్ధిదారులకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అయితే పట్టణ ప్రాంతాలకు 2022లో ముగిసిన పథకం గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించారు. ఇళ్లను పూర్తి చేయడానికి, అవగాహన పెంచడానికి, పథకం అమలును వేగవంతం చేయడానికి అంగీకార్–2025 పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    More like this

    Stock Markets | వాణిజ్య చర్చలపై ఆశలు.. 82 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయమై జరుగుతున్న చర్చలు ఇన్వెస్టర్లలో ఆశలు...

    Collector Kamareddy | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

    అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | మండల కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) మంగళవారం...

    Liberation Day | అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్

    అక్షరటుడే, ఇందూరు: Liberation Day | హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్...