HomeతెలంగాణFlight | విమానానికి తప్పిన ప్రమాదం

Flight | విమానానికి తప్పిన ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Flight | శంషాబాద్​ ఎయిర్​పోర్టు(Shamshabad Airport)లో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్రాంక్ఫోర్ట్ వెళ్లాల్సిన లుఫ్థాన్సా ఎయిర్‌లైన్స్ విమానం(Lufthansa Airlines plane)లో సాంకేతిక లోపం తలెత్తింది. రన్ వేపైకి వెళ్లిన విమానం ముందు టైరులో సమస్య ఉన్నట్లు పైలెట్(Pilot)​ గుర్తించాడు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 190 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

Must Read
Related News