ePaper
More
    HomeతెలంగాణAnganwadi Centers | అంగన్​వాడీలకు ఫొటో క్యాప్చర్​ విధానాన్ని రద్దు చేయాలి

    Anganwadi Centers | అంగన్​వాడీలకు ఫొటో క్యాప్చర్​ విధానాన్ని రద్దు చేయాలి

    Published on

    అక్షరటుడే ఇందూరు : Anganwadi Centers | అంగన్​వాడీ ఉద్యోగుల ఫొటో క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్(CITU District General Secretary Noor Jahan) అన్నారు.

    నగరంలోని ధర్నా చౌక్​లో సోమవారం వర్షంలోనే మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చే సందర్భంగా యాప్ లో ఫేస్ క్యాప్చర్(Face Capture) విధానాన్ని తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు.

    అంగన్​వాడీ టీచర్ల(Anganwadi Teachers) వద్ద ఉన్న ఫోన్లు పాతవి ఉండడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ రావట్లేదని స్పష్టం చేశారు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించడం లేదని తెలిపారు. ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు.

    మరోవైపు ఫొటో క్యాప్చర్ చేయాల్సిందేనంటూ అధికారులు టీచర్లపై వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, వికలాంగుల జాతీయ వేదిక నాయకుడు గంగాధర్, అంగన్​వాడీ యూనియన్ కార్యదర్శి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, మంగాదేవి, ప్రమీల, గోదావరి, వాణి, ఎలిజిబెత్ రాణి, జరీనా తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    CMC college | షణ్ముఖ మహాలింగమే వైద్యులను, సిబ్బందిని మోసం చేశాడు..

    అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (Institute of Medical...

    Nizamabad Collector | యూరియా పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోండి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ...

    TaskForce Police | టాస్క్​ఫోర్స్​ సమూల ప్రక్షాళన.. ఏకంగా 14 మందిపై బదిలీ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TaskForce Police | నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (CP Sai Chaitanya) కీలక...

    TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..

    అక్షరటుడే, కామారెడ్డి: TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్...

    More like this