అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ Phone tapping చట్టవ్యతిరేకం కాదని అన్నారు.
కానీ, దానికంటూ ఒక పద్ధతి ఉంటుందన్నారు. అనుమతి తీసుకుని చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పై విధంగా వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ తన ఫోన్ ట్యాపింగ్ Phone tapping జరిగితే సిట్ అధికారులు SIT officials తనను పిలిచేవారు కదా.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.