Visakhapatnam Mayor | విశాఖ మేయర్​గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Visakhapatnam Mayor | గ్రేటర్‌ విశాఖపట్నం మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. జీవీఎంసీ (GVMC) పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ సమావేశం జిల్లా జాయింట్​ కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్‌ రావు mayor peela srinivasa rao పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ mla vamshi krishna Yadav ప్రతిపాదించారు. కాగా.. బీజేపీ ఎమ్మెల్యే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Visakhapatnam Mayor | గ్రేటర్‌ విశాఖపట్నం మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. జీవీఎంసీ (GVMC) పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ సమావేశం జిల్లా జాయింట్​ కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.

మేయర్‌గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్‌ రావు mayor peela srinivasa rao పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ mla vamshi krishna Yadav ప్రతిపాదించారు. కాగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు బలపరిచారు. దీంతో మేయర్‌ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. కాగా.. మేయర్‌ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...