ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTerror attack | ఉగ్రదాడిని నిరసిస్తూ శాంతియుత ర్యాలీ

    Terror attack | ఉగ్రదాడిని నిరసిస్తూ శాంతియుత ర్యాలీ

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Terror attack | పోతంగల్ మండల pothangal mandal కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు కలిసి శాంతియుత ర్యాలీ చేపట్టారు. వీక్లీమార్కెట్​ నుంచి బస్టాండ్​ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. దాడికి కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులున్నారు.

    Terror attack | వేల్పూర్​ మండల కేంద్రంలో..

    వేల్పూర్​లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి ఆధ్వర్యంలో..

    అక్షరటుడే,ఆర్మూర్​: ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి బాల్కొండ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. వేల్పూర్​ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

    Terror attack | ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

    అక్షరటుడే,గాంధారి: మండల కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు జువ్వాడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, మధుసూదన్, హుస్సేన్, గంగి రమేష్,సాగర్, రాజశేఖర్, సాయిలు, సంజీవ్, రవి, నవీన్ పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక్ ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...