- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​PCC Disciplinary Committee | పీసీసీ డిసిప్లినరీ​ కమిటీ సభ్యుడికి సన్మానం

PCC Disciplinary Committee | పీసీసీ డిసిప్లినరీ​ కమిటీ సభ్యుడికి సన్మానం

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Disciplinary Committee | కాంగ్రెస్​ అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా డిసిప్లినరీ​ కమిటీలో నిజామాబాద్​ అర్బన్​ (Nizamabad Urban) నుంచి డాక్టర్​ జీవీ రామకృష్ణ (G.V. Ramakrishna) సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా.. డాక్టర్​ జీవీ రామకృష్ణను శనివారం స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శోభన్, రాంభూపాల్, శ్రీనివాస్, సదానంద చారి, రామర్తి గోపి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News