45
అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief | హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో (Lionel Messi) సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ శనివారం జరుగనుంది. ఈ క్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని (Rahul Gandhi) మ్యాచ్ చేసేందుకు సీఎం (Chief Minister Revanth Reddy) ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ మేరకు రాహుల్‌గాంధీ ప్రత్యేకవిమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) రాహుల్‌గాంధీకి ఆహ్వానం పలికారు. పూలబొకే అందజేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.