ePaper
More
    Homeక్రైంNizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న పాన్​షాప్​.. ఒకరికి జైలు

    Nizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న పాన్​షాప్​.. ఒకరికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad City | అర్ధరాత్రి వరకు పాన్​షాప్​ తెరిచి ఉంచిన ఒకరికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. అర్సపల్లి(arsapally)లోని ఓ పాన్​షాప్​ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతో పోలీసులు పాన్​షాప్​ యజమాని షేక్​ ఫయాజ్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చగా అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్​హెచ్​వో తెలిపారు.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...