HomeతెలంగాణNizamabad City | డీవైఎస్​వోగా పవన్

Nizamabad City | డీవైఎస్​వోగా పవన్

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా యువజన క్రీడల అధికారిగా బి.పవన్ (B. Pawan) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న ముత్తెన్న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో పవన్ నియమితులయ్యారు.

Nizamabad City | జాతీయస్థాయికి..

జిల్లా యువజన క్రీడల అధికారి (District Youth Sports Officer) శిక్షణలో పలువురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగారు. వాలీబాల్ క్రీడాకారుడిగా, పీడీగా జిల్లా క్రీడా రంగానికి పవన్​ సుపరిచితులు. ప్రస్తుతం జక్రాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో (Jakranpally Zilla Parishad School) ఫిజికల్ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న పదవీ విరమణ పొందారు. ఆయన శిక్షణలో ఎందరో క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు. పలువురు క్రీడాకోటలో ఉద్యోగాలు సైతం పొందారు.