ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​DCHS Srinivas Prasad | రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

    DCHS Srinivas Prasad | రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

    Published on

    అక్షరటుడే, బోధన్​: DCHS Srinivas Prasad | ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని డీసీహెచ్​ఎస్​ శ్రీనివాస్​ ప్రసాద్​ పేర్కొన్నారు. గురువారం బోధన్​ ప్రభుత్వాస్పత్రిని (Bodhan Government Hospital) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదుల్లో పెచ్చులూడిన పైకప్పులను పరిశీలించారు. వెంటనే వార్డులో ఉన్న బెడ్స్​ను వేరే వార్డుకు మార్చాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్​ వ్యాధుల కారణంగా ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....