ePaper
More
    HomeతెలంగాణBike burnt | పార్క్​ చేసిన బైక్​ దగ్ధం

    Bike burnt | పార్క్​ చేసిన బైక్​ దగ్ధం

    Published on

    అక్షరటుడే, కోటగిరి: ఇంటి ఎదుట పార్క్​ చేసిన బైక్​ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన కోటగిరి (Kotagiri)మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసించే పోతురాజు శ్రీనివాస్​ నాలుగు నెలల క్రితం హోండాషైన్​ (Honda Shine Bike) వాహనం కొన్నాడు. ఎప్పటిలాగే గురువారం తన ఇంటి ఎదుట బైక్​ను పార్క్​ చేసి ఉంచాడు. తెల్లవారుజామున బైక్​ తగలబడుతున్న విషయాన్ని పక్కింటివాళ్లు గమనించి శ్రీనివాస్​కు తెలియజేశారు. వెంటనే మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే బైక్​ పూర్తిగా తగలబడి పోయింది.

    More like this

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....