ePaper
More
    HomeజాతీయంTenth Fail | ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లో ఫెయిల్ అయిన కొడుకు.. కేక్ క‌ట్ చేయించి...

    Tenth Fail | ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లో ఫెయిల్ అయిన కొడుకు.. కేక్ క‌ట్ చేయించి సెల‌బ్రేష‌న్స్ జ‌రిపిన తండ్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: tenth fail | ఇప్పుడు అంతా ఫ‌లితాల సీజ‌న్ results season. మొన్న మార్చి వ‌ర‌కు జ‌ర‌గిన ప‌రీక్ష‌ల ఫ‌లితాలు exams results ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు.

    అయితే పరీక్షల సీజన్లలో exam seasons దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల students ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు students ప్రాణాలు తీసుకుంటుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి Exams సంక్షోభానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం Government of India 2018లో ‘పరీక్షా పే చర్చ’ (పీపీసీ)ను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం జనవరి / ఫిబ్రవరి నెలల్లో ఈ కార్యక్రమం నిర్వహించి అందులో ఎంపిక చేయబడ్డ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎంపిక చేయ‌బ‌డ్డ ప‌లు ప్ర‌శ్న‌ల‌కి ప్రధానమంత్రి Prime Minister సమాధానాలిస్తూ ప్రసంగిస్తున్నారు.

    tenth fail | ఇది క‌దా..

    పరీక్షలకు exams సంబంధించిన ఒత్తిడిని stress ఎలా ఎదుర్కోవాలో సలహాలు అందిస్తారు. మ‌రోవైపు త‌ల్లిదండ్రులు Parents కూడా పిల్లలు ప‌రీక్ష ఫ‌లితాలు exam results వ‌చ్చాక వారిని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఎక్క‌డా ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటారో అని టెన్ష‌న్ tension ప‌డుతున్నారు. అయితే 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ fail అయ్యాడని కొడుకును ఎగతాళి చేస్తుంటే.. కేక్ కట్ చేయించి మనోధైర్యాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు. కర్ణాటక – బాగల్‌కోట్‌లోని Karnataka – Bagalkot బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదో తరగతి చదివే విద్యార్థి అభిషేక్ చోళచగుడ్డకు Abhishek Cholachagudda పరీక్షలో 600కి 200 మార్కులు (32%) మాత్రమే వచ్చి 6 సబ్జెక్టులలోను ఫెయిల్ అయ్యాడు.

    పరీక్షలో ఫెయిల్ exams fail అయ్యాడని అభిషేక్‌ Abhisekhను స్నేహితులంతా friends చాలా ఎగ‌తాళి చేశారు. అయితే అది భ‌రించ‌లేని త‌ల్లిదండ్రులు కొడుకుకి కొంత మ‌నోధైర్యం అందించేందుకు కేట్ క‌ట్ cake cutting చేయించి వేడుకలు జ‌రిపించారు. ఓడిపోయింది పరీక్షల్లో మాత్రమే, జీవితంలో కాదు.. మరోసారి పరీక్షల్లో విజయం సాధించవచ్చు అంటూ కేక్ తినిపిస్తూ కొడుకుకు ధైర్యం నూరిపోశారు. త‌ల్లిదండ్రులు parents ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు ఆ అబ్బాయి క‌సితో చ‌దివి ఈ సారి పాస్ కావాల‌ని అనుకుంటున్నాడు. మళ్ళీ పరీక్ష రాసి పాసై, జీవితంలో విజయం సాధిస్తాను అంటూ తల్లిదండ్రులకు అభిషేక్ భరోసా ఇచ్చాడు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....