ePaper
More
    HomeతెలంగాణEx Mla Bigala Ganesh Guptha | వైభవంగా పాండురంగస్వామి ఆలయ వార్షికోత్సవం

    Ex Mla Bigala Ganesh Guptha | వైభవంగా పాండురంగస్వామి ఆలయ వార్షికోత్సవం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Ex Mla Bigala Ganesh Guptha | మాక్లూర్​లోని పాండురంగ స్వామి ఆలయ (Panduranga Swamy Temple) ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

    నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 2023లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు గోదానం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బిగాల గణేష్ గుప్తా 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో ఏకబిల్వం, కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు సిర్పరాజు, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rahul Gandhi | బీహార్​లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ అడుగులు​.. ఓటర్​ అధికార్​ యాత్ర చేపట్టనున్న రాహుల్​ గాంధీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | బీహార్​లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్నాయి....

    Krishnashtami | ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Krishnashtami | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే...

    Medical Health Director | వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ హెల్త్ డైరెక్టర్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు...

    Heavy Rains | భారీ వర్షాలతో పలుచోట్ల కూలిన ఇళ్లు, ప్రహరీలు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి...

    More like this