ePaper
More
    Homeక్రైంIndalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి తీవ్ర గాయాలు

    Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి తీవ్ర గాయాలు

    Published on

    అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి గాయాలైన ఘటన మండలంలోని ఇందల్వాయి తండాలో (Indalwai Thanda) చోటుచేసుకుంది.

    గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు ఎడపల్లి సాయిలు గురువారం వీధి దీపాలు సరి చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు వెంటనే నిజామాబాద్‌కు తరలించగా, అక్కడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో (private hospital) చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఒక చేయిని పూర్తిగా తొలగించారు. పంచాయతీ కార్యదర్శి, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.

    Latest articles

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    Sriram sagar project | కొద్దిసేపట్లో శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి...

    More like this