అక్షరటుడే, ఆర్మూర్: Acb Trap | ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లంచం తీసుకుంటూ జీపీ కార్యదర్శి ఏసీబీకీ acb case nizamabad పట్టుబడ్డాడు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం makloor mandal గొట్టుముక్కల పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి గంగామోహన్ ఓ ఇంటి నిర్మాణం కోసం లంచం డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ.18,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి విచారణ చేపట్టారు.