Homeభక్తిPanchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

- Advertisement -

తేదీ(DATE) – 30 జులై​ 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)

విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ (Pingala)

దక్షిణాయనం(Dakshinayanam)

వర్ష రుతువు(Summer Season)

రోజు(Today) – బుధవారం

మాసం(Month) – శ్రావణం

పక్షం(Fortnight) – శుక్ల

సూర్యోదయం (Sunrise) – 5:58 AM

సూర్యాస్తమయం (Sunset) – 6:46 PM

నక్షత్రం(Nakshatra) – హస్త 9:49 PM, తదుపరి చిత్తా

తిథి(Tithi) – షష్ఠి 2:42 AM+, తదుపరి సప్తమి

దుర్ముహూర్తం – 11:56 AM నుంచి 12:48 PM

రాహుకాలం(Rahukalam) – 12:22 PM నుంచి 1:58 PM

వర్జ్యం(Varjyam) – 7:34 AM నుంచి 9:10 AM

యమగండం(Yamagandam) – 7:34 AM నుంచి 9:10 AM

గుళిక కాలం – 10:46 AM నుంచి 12:22 PM వరకు

అమృతకాలం(Amrut Kalam) ‌‌– 3:15 PM నుంచి 5:01 PM

బ్రహ్మ ముహూర్తం(Brahma Muhurta) – 4:22 AM నుంచి 5:10 AM వరకు

అభిజిత్​ ముహూర్తం(Abhijit Muhurtham) – ఈ రోజు అభిజిత్​ ముహూర్తం లేదు

Panchangam : దిశ శూల : ఉత్తర దిశ

బుధవారం ఉత్తర దిశ శూల ఉంది. అంటే ఉత్తరదిశగా ప్రయాణాలు చేయొద్దని వేద పండితుల ఉవాచ. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. అందుకు పరిహారం సూచిస్తున్నారు. తులసి ఆకు, నువ్వులు గానీ,  కొత్తిమీర గానీ కాస్త నోట్లో వేసుకుని ఆరగించాలని, ఆ తర్వాత ప్రయాణం మొదలుపెట్టాలని చెబుతున్నారు.

Panchangam : పంచాంగం అంటే..

సమయం యొక్క గుణగణాలను తెలుసుకోవటానికి దానిని మన భారతీయ శాస్త్రాలు ఐదు ప్రధాన భాగాలుగా విభజించాయి. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. వీటిని కలిపి పంచాంగాలు(పంచ + అంగం) గా పేర్కొంటారు. హిందూ పండగలు, శుభకార్యాల ముహూర్త నిర్ణయాల వంటివి ఈ పంచాంగాలపై ఆధారపడి ఉంటాయి.

Panchangam : తారాబలం, చంద్రబలం అంటే..

మనం చేపట్టే ముఖ్యమైన పనులు, ప్రయాణాలకు ముందు వీటిని చూస్తారు. మన జన్మ నక్షత్రం ప్రకారం తారాబలం, చంద్రబలం ఎలా ఉన్నాయో చూసుకొని పనులు మొదలుపెట్టాలని వేద పండితులు  పేర్కొంటారు. ఇలా అనుకూలమైన బలాలు చూసుకోవడం వల్ల తలపెట్టిన కార్యం విజయం సాధిస్తుందని విశ్వాసం.

నోట్​: మాకు అందుబాటులో ఉన్న వేద పండితులు సూచించిన విధంగా ఈ నేటి పంచాంగం వివరాలు ఇవ్వబడ్డాయి. స్థానికంగా మరోసారి సరిచూసుకోగలరు..

Must Read
Related News