అక్షరటుడే, హైదరాబాద్: Pakistani : హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ ఫయాజ్.. హైదరాబాద్కి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకున్నట్లు నిర్ధారించారు.