Pak Movies ban | భారత్‌లో పాక్‌ సినిమాలపై నిషేధం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pak Movies ban | ఉగ్రదాడి ఘటనపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రరోక్షంగా పాక్‌ను చావుదెబ్బ కొట్టేలా వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్న మోదీ సర్కారు.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన సినిమాలపై(Ban on pak movies) భారత్‌లో బ్యాన్‌ విధించింది. ఇకపై పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, నటులపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన పలు సినిమాలకు(Pak movies) భారత్‌లోనూ ఆదరణ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pak Movies ban | ఉగ్రదాడి ఘటనపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రరోక్షంగా పాక్‌ను చావుదెబ్బ కొట్టేలా వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్న మోదీ సర్కారు.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన సినిమాలపై(Ban on pak movies) భారత్‌లో బ్యాన్‌ విధించింది. ఇకపై పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, నటులపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌కు చెందిన పలు సినిమాలకు(Pak movies) భారత్‌లోనూ ఆదరణ ఉంది. కాగా.. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రవాదులు(pahalgam terrorist attack) మారణహోమం సృష్టించిన తర్వాత కేంద్రం అత్యంత కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆ దేశంతో దౌత్య సంబంధాలు(Diplomatic relations) కట్‌ చేయడమే కాకుండా.. వీసాలను సైతం నిలిపివేసింది. అలాగే అక్కడి పౌరులు భారత్‌ విడిచి వెళ్లిపోవాలని సూచించింది. పాక్‌ సినిమాలు(Pakistan movies) సైతం భారత్‌లో ఇకపై ఆడబోవని కేంద్రం(Union government) స్పష్టం చేసింది. దీంతో పరోక్షంగా ఆ దేశంలోని సినిమా రంగం(Movie industry)పై తీవ్ర ప్రభావం చూపనుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...