అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan pilot captured : పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పి కొడుతూనే.. భారత్ ప్రతిదాడిని కొనసాగిస్తోంది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేస్తోంది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన F- 16 పైలట్‌ను భారత్ పట్టుకున్నట్లు సమాచారం.
Pakistan pilot captured | భారత్ కు చిక్కిన పాకిస్తాన్ పైలట్
- Advertisement -
