HomeUncategorizedIndus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

Indus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus River | సింధూ నది sindhu river water నుంచి ఒక్క చుక్క కూడా పాక్కు pakistan వెళ్లకుండా భారత్ bharat plans పక్కా వ్యూహాలు రచిస్తోంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack వెనుక పాకిస్తాన్​ ఉందని..​ ఆదేశంతో భారత్ ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధూ నది జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అయితే సింధూ నదిపై ఆధారపడే ఆ దేశంలో అధిక శాతం వ్యవసాయం pak agriculture చేస్తారు. తాగు, సాగు నీటికి అవసరమైన సింధు జలాలను భారత్ ఆపితే పాక్​ ఎడారిగా మారడం ఖాయం.

ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిన భారత్​ దీనిపై వరల్డ్​ బ్యాంక్​తో world bank చర్చించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుపై అమిత్ షా Amit Shah కీలక సమావేశం నిర్వహించారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ cr Patil, ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది. మూడు దశల్లో సింధూ జలాలు పాక్కు దక్కకుండా చేసే భారత్​ ప్లాన్​చేస్తోంది. నాడు మధ్యవర్తిత్వం చేసిన ప్రపంచ బ్యాంక్కు మొదట మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసిన పాక్​ సింధూ జలాలు రాకపోతే మరింత దిగజారనుంది.