- Advertisement -
Homeక్రీడలుPAK vs BAN | ఆసియా కప్ 2025: పోరాడి ఓడిన బంగ్లా.. ఫైనల్​కు పాక్​

PAK vs BAN | ఆసియా కప్ 2025: పోరాడి ఓడిన బంగ్లా.. ఫైనల్​కు పాక్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PAK vs BAN | ఆసియా కప్ 2025: దుబాయ్‌ Dubai లో పాకిస్తాన్ – బంగ్లాదేశ్ Bangladesh జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో బంగ్లా జట్టు ఓడిపోయింది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో అతి కష్టం మీద పాకిస్తాన్​ Pakistan గెలిచి,  ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్​ జట్టను పాక్​ ఆటగాళ్లు 11 పరుగుల తేడాతో ఓడించారు.

- Advertisement -

PAK vs BAN | టాస్​ గెలిచి బౌలింగ్​..

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్​ – బంగ్లాదేశ్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. టాస్​ గెలిచిన సల్మాన్ అఘా నేతృత్వంలోని బంగ్లా జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

దీంతో మొదట బ్యాటింగ్​ చేపట్టిన పాకిస్తాన్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

తర్వాత 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగారు.

దీంతో 11 పరుగుల తేడాతో పాక్​ ఆటగాళ్లు ఈ మ్యాచ్​లో విజయం సాధించి, ఫైనల్​కు అర్హత సాధించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News