HomeUncategorizedPak drones | భారత భూభాగంలోకి మళ్లీ పాక్ డ్రోన్లు!

Pak drones | భారత భూభాగంలోకి మళ్లీ పాక్ డ్రోన్లు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pak drones : పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి మరోసారి డ్రోన్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్​లోని బర్మార్​లో డ్రోన్లు కనిపించాయని అక్కడి జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. దీనికితోడు స్థానికంగా బ్లాక్ అవుట్ విధించింది. మరోవైపు కశ్మీర్​లోనూ కాల్పుల ఉల్లంఘన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

Must Read
Related News