Homeజిల్లాలునిజామాబాద్​Padmasali Hostel | పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఘన విజయం

Padmasali Hostel | పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఘన విజయం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Padmasali Hostel | నిజామాబాదు Nizamabad నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహం‌ Hostel  అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఘన విజయం సాధించారు. ఆదివారం (సెప్టెంబరు 14) రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎన్నికల ఫలితాలు results వెలువడ్డాయి.

Padmasali Hostel : సూర్యుడి గుర్తు ప్యానెల్​ గెలుపు..

ఈ ఎన్నికల్లో election యాదగిరితో పాటు సూర్యుడి గుర్తు Surya symbol panel పై పోటీ చేసిన 11మంది అభ్యర్థులు గెలుపొందారు.

యాదగిరికి 441 ఓట్లు రాగా ఆయన సమీప అభ్యర్థి సత్యపాల్​కు 236 ఓట్లు వచ్చాయి. 205 ఓట్ల ఆధిక్యంతో దీకొండ యాదగిరి విజయం సాధించారు.

పద్మశాలి వసతి గృహం‌ అధ్యక్షుడిగా గెలుపొందిన దీకొండ యాదగిరికి పలువురు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

ఆయనతోపాటు సూర్యుడి గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ప్రతినిధులందరికీ పద్మశాలీలు శుభాకాంక్షలు తెలిపారు.