అక్షరటుడే, వెబ్‌డెస్క్: Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 2026 ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఎంపికైన వారి వివరాలను నేడు ప్రకటించింది.
తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆయన పాడి, పశుసంవర్ధక విభాగాల్లో చేసిన సేవలకు గాను పురస్కారం వరించింది. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌లను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
Padma Awards 2026 | పద్మశ్రీ పురస్కారాలు దక్కిన వారు వీరే..
అంకె గౌడ, ఆర్మిడా ఫెర్నాండెజ్, భగవందాస్ రైక్వార్, భిక్ల్య లడక్య ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుద్ధి తాటి, చరణ్ హెంబ్రామ్, చిరంజీ లాల్ యాదవ్, ధార్మికలాల్ చునీలాల్ పాండ్యా, గఫ్రుద్దీన్ మేవాటి జోగి, హాలీ వార్, ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ, కె పజనివేల్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్ రాజ్ సుందరియల్, కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి, కుమారసామి తంగరాజ్, మహేంద్ర కుమార్ మిశ్రా, మీర్ హాజీభాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నరేష్ చంద్ర దేవ్ వర్మ, నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఒతువర్ తిరుత్తణి, స్వామినాథన్, పద్మ గుర్మెట్, పోఖిల లెక్తేపి, పున్నిమూర్తి నటేశన్, ఆర్ కృష్ణన్, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారాం ఖేద్కర్, రాజస్తపతి కాలియప్ప గౌండర్, రామారెడ్డి మామిడి, రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే, ఎస్ జి సుశీలమ్మ, సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్, షఫీ షౌక్, శ్రీరంగ్ దేవబ లాడ్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పాత్రో, సురేష్ హనగవాడి, తగా రామ్ భీల్, టెక్కీ గుబిన్, తిరువారూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నం జత్రా సింగ్
#BREAKING : List of unsung heroes who win Padma Awards this year
1. Anke Gowda
2. Armida Fernandez
3. Bhagwandas Raikwar
4. Bhiklya Ladakya Dhinda
5. Brij Lal Bhat
6. Budhri Tati
7. Charan Hembram
8. Chiranji Lal Yadav
9. Dharmiklal Chunilal Pandya
10. Gafruddin Mewati Jogi
11.… pic.twitter.com/teBpGfc0bP— Siddhant Mishra (@siddhantvm) January 25, 2026