అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tenth results | ఇటీవల విడుదలైన ‘పది’ ఫలితాల్లో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ Kakatiya Olympiad School (కేవోఎస్)విద్యార్థులు రాష్ట్రస్థారులో సత్తాచాటారు. విద్యాసంస్థలో educational institution అందించిన మెరుగైన విద్యాబోధన, పక్కా ప్రణాళికతోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు state-level ranks సాధ్యమయ్యాయని విద్యార్థులు తెలిపారు. చిన్నప్పటి నుంచే ఐఐటీ IIT, మెడికల్ అకాడమీ విద్యాసంస్థలో Medical Academy educational institution చదివితే పది, ఇంటర్ ఇతర ఉన్నత కోర్సుల్లో మంచి ర్యాంకులు సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు.
Tenth results | నిత్యం 12 గంటలు చదివా..


– ఎస్‌ఎన్వీ.అఖిల్, 590 మార్కులు
రాష్ట్రస్థాయిలో మార్కులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నిత్యం 12 గంటలు పుస్తకాలతో కుస్తీ చేస్తాను. సబ్జెక్టుల్లో ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులు నివృత్తి చేసేవారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అర్థమయ్యేలా ప్రతీ సబ్జెక్టును బోధించారు. అందువల్లే పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించగలిగాను.
Tenth results | ఇంజినీర్ కావాలన్నదే ఆకాంక్ష


– జి. గౌతమ్ సాయి, 585 మార్కులు
కేవోఎస్‌లో టీచర్లు విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి బోధన అందించేవారు. ప్రతీ విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అందువల్ల అన్ని సబ్జెక్టులపై మంచి పట్టు వచ్చింది. ఇంజినీర్ కావాలన్నది నా లక్ష్యం. అందుకోసం పక్కా ప్రణాళికతో చదువుతున్నాను. రాష్ట్రస్థాయిలో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
Tenth results | భవిష్యత్తులో డాక్టర్ అవుతా..


– జి. సాయి శ్రేయస్ 586
రాష్ట్రస్థాయి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో డాక్టర్‌గా స్థిరపడాలనేది నా కోరిక. అందుకు తగిన విధంగా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నాను. పాఠశాలలో నిత్యం పరీక్షలు నిర్వహించేవారు. ఆ ప్రాక్టిస్ వల్లే అత్యధిక మార్కులు సాధించగలిగాను.
Tenth results | ఉత్తమ విద్య వల్లే సాధ్యం


– తబీబా సిద్ధిఖి, 585 మార్కులు..
కేవోఎస్‌లో ఉత్తమ విద్యను అందించారు. ప్రతి సబ్జెక్టుపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధించారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించడానికి వారి కృషితో పాటు నా ప్రణాళిక దోహదపడిరది. ఇక్కడ నేర్చుకున్న విద్యతో ఇంటర్‌లోనూ రాష్ట్రస్థాయి మార్కులు సాధిస్తాననే ధీమా కలిగింది.