ePaper
More
    Homeసినిమాott movies | ఈ వారం ఓటీటీలో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..

    ott movies | ఈ వారం ఓటీటీలో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ott movies | ప్ర‌తి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేట‌ర్‌తో theaters పాటు ఓటీటీ OTTలో సంద‌డి చేసేందుకు ప‌లు సినిమాలు movies సిద్ధంగా ఉన్నాయి. శ్రీ విష్ణు Sri Vishnu సింగిల్, సమంత samantha నిర్మాతగా వ్యవహరిస్తోన్న శుభం సినిమా కూడా shubham movie ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాధ్‌ Shraddha Srinath కలియుగమ్‌-2064, నవీన్ చంద్ర Naveen Chandra బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై silver screen సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి Jagadeka Veerudu Atiloka Sundari థియేట‌ర్‌లోకి వ‌చ్చి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. అయితే ఓటీటీలో ott కూడా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంది.

    READ ALSO  Director Krish | హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడంపై తొలిసారి స్పందించిన క్రిష్‌..

    ott movies | సంద‌డే సంద‌డి..

    నెట్ ఫ్లిక్స్ Netflix లో చూస్తే.. గుడ్ బ్యాడ్ అగ్లీ Good Bad Ugly (తమిళం/తెలుగు) – మే 7, ది మ్యాచ్ (మే 7), లాస్ట్ బుల్లెట్ Last Bullet (మే 7), బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ (మే 8), ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ ‘మిస్సిక్’ (మే 8), ది డిప్లొమ్యాట్ (మే 9), ది రాయల్స్ వెబ్ సిరీస్ (మే 9) స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో Amazon Prime Video – గ్రామ్ చికిత్సాలయ్ (హిందీ – మే 9) నుండి స్ట్రీమ్ కానుండ‌గా, జియో హాట్ స్టార్ Jio Hot Star – స్టార్ వార్స్ (యానిమేషన్ మూవీ – మే 4), యువ క్రైమ్ ఫైల్స్ (మూవీ – మే 5), పోకర్ ఫేస్ (వెబ్ సిరీస్ – మే 9), ఈటీవీ విన్ ETV Win – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (మే 8) నుండి స్ట్రీమ్ కాబోతుంది.

    READ ALSO  Kaantha Movie | హీరో-ద‌ర్శ‌కుడి మ‌ధ్య కోల్డ్ వార్.. ఇంట్రెస్టింగ్‌గా దుల్క‌ర్ ‘కాంత’ టీజ‌ర్

    థియేట‌ర్స్ విష‌యానికి వ‌స్తే సింగిల్ Single, శుభం Shubham మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘#సింగిల్ చిత్రంలో కేతికాశర్మ, ఇవానా Kethika Sharma and Ivana హీరోయిన్లుగా heroines నటించారు. ఈ మూవీని కామెడీ ఎంటర్‌టైనర్‌గా comedy entertainer కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ సమంత star heroine Samantha నిర్మించిన ‘శుభం’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ Tralala Moving Pictures బ్యానర్‌పై నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. కామెడీ, హారర్ comedy and horror ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. మే 9న ఈ మూవీ విడుద‌ల కానుంది.

    READ ALSO  Avatar 3 Trailer | గూస్ బంప్స్ తెప్పిస్తున్న అవ‌తార్ 3 ట్రైల‌ర్.. సరికొత్త ఫాంటసీ వరల్డ్‌లోకి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 2 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 2 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...