ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhubharati | భూభారతితో అప్పీల్‌కు అవకాశం

    Bhubharati | భూభారతితో అప్పీల్‌కు అవకాశం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Bhubharati | భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan) అన్నారు. శనివారం బీబీపేట, దోమకొండ మండలకేంద్రాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో ధరణి పోర్టల్‌(Dharani Portal)లో అప్పీల్‌కు ఆస్కారం లేక సివిల్‌ కోర్టు(Civil Court)కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం భూభారతితో తహసీల్దార్‌(Tahsildar) ఇచ్చిన తీర్పులో అభ్యంతరముంటే ఆర్డీఓ, కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చన్నారు.

    2014 జూన్‌ 2కు ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదాబైనామ ద్వారా కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ(RDO)లు విచారణ చేస్తారని, అర్హత ఉన్న వారికి రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీ ఆధారంగా సర్టిఫికెట్‌ జారీ చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ వీణ, తహసీల్దార్‌ సంజయ్, రైతులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...