HomeతెలంగాణOperation Sindoor | ఆపరేషన్ సింధూర్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

Operation Sindoor | ఆపరేషన్ సింధూర్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Operation Sindoor | భారత సైన్యం indian army చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత mlc kavitha స్పందించారు.

పహల్ గామ్ లో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు చేసిన దాడికి, పుల్వామా ఘటనకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిని ఆమె ప్రశంసించారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. భారత సైన్యానికి అండగా నిలబడాలన్నారు.

Must Read
Related News